Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Heroine Rakul Preet Singh’s real role is teacher

By   /  April 15, 2017  /  Comments Off on Heroine Rakul Preet Singh’s real role is teacher

    Print       Email

rakul preeth singh lessonsరియల్ లైఫ్ లో టీచర్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్..

 

InCorpTaxAct
Suvidha

 

 

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ టీచర్ క్యారెక్టర్ ని పోషించింది. అదీ రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లోనే కాసేపు టీచర్ గా మారింది. మంచు లక్ష్మీ స్థాపించిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ కార్యక్రమంలో ఆమె యాక్టివ్ గా ఉన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ గవర్నమెంట్ స్కూల్ లో 8వ తరగతి విద్యార్ధులకు రకుల్ ప్రీత్ సింగ్ లెసన్స్ చెప్పారు. ఇంగ్లీష్ లో వ్యతిరేక పదాలు గురించి ఇంగ్లీష్ స్పీకింగ్ గురించి ఆమె లెసన్స్ చెప్పారు. టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థ హైదరాబాద్ లోని పలు స్కూళ్ళలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ప్రభుత్వ స్కూళ్ళలో 8,9వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి వివరిస్తున్నారు. అలాగే లీడర్ షిప్ క్వాలిటీస్ గురించి కూడా తెలియజేస్తున్నారు. తనకు అవకాశం ఇచ్చిన మంచు లక్ష్మీకి ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ధన్యవాదాలు తెలియజేశారు.అంతేకాకుండా ట్విట్టర్ లో పలు ఫొటోలను షేర్ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →