Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Trisha flays BJP MLA Joshi who broke police horse’s leg ..

By   /  March 16, 2016  /  Comments Off on Trisha flays BJP MLA Joshi who broke police horse’s leg ..

    Print       Email

trisha 1

అతనికి నరకంలో అయినా శిక్ష పడాలని కోరుకుంటున్నా..!

InCorpTaxAct
Suvidha

 

 

చెన్నై సుందరి త్రిషకు బాగా మంటపుట్టినట్లుంది. అంతే.. సోషల్ మీడియాలో ఓ ఎమ్మెల్యేకి శాపనార్ధాలు పెట్టేసింది. రీసెంట్ గా ఉత్తరాఖండ్ ఓ బీజేపీ ఎమ్మెల్యే ఓ పోలీసు గుర్రంపై దాడి చేసినట్లు వస్తున్న ఆరోపణలపై త్రిష ఘాటుగా స్పందించింది. ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన తెలియజేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముందు కొందరు ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులు ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీంతో కొందరు బీజేపీ నేతలు పోలీసులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఓ పోలీసు గుర్రం కాలికి దెబ్బతగిలి లేవలేని పరిస్థితికి వచ్చేసింది.దాన్ని ఆస్పత్రికి తీసుకెళితే కాలి ఎముక విరిగిందని డాక్టర్ చెప్పారట. తర్వాత ట్రీట్ మెంట్ ఇచ్చారనుకోండి. అయితే ఈ ఘటనపై చెన్నై బ్యూటీ తీవ్రంగా స్పందించింది. మూగజీవిపై దాడికి పాల్పడిన వ్యక్తికి నరకంలోనైనా శిక్ష పడాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేసింది. ఇది అందరూ సిగ్గు పడాల్సిన ఘటన అంటూ త్రిష హాట్ హాట్ గా ట్విట్ చేసింది.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →