Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Trisha

By   /  April 20, 2016  /  Comments Off on Trisha

    Print       Email

Trishaవ‌య‌సు పెరుగుతోంద‌నే అలా చేసిందా?

 

InCorpTaxAct
Suvidha

 

 

వ‌య‌సు పెరుగుతుంద‌నే బాధ ఒక‌వైపు ఉంటే.. అవ‌కాశాలు త‌గ్గుతున్నాయే ఆవేద‌న మ‌రో వైపు న‌టి త్రిష‌ను వేధిస్తోంది. అందుక‌నే ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ చేయ‌ని పాత్ర‌ల‌ను పోషించ‌డంతో పాటు.. కొంచెం డోస్ పెంచి ఎక్స్‌పోజింగ్ చేస్తోంది.  సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చినప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ కూడా ఎక్స్‌పోజింగ్ తావు ఇవ్వ‌ని త్రిష ఇప్పుడు డైరెక్ట‌ర్ ఎలా చెబితే అలా త‌ల ఊపేస్తుంది. అవకాశాలు తగ్గిపోవడం మొదలుపెట్టాక అందాల ప్రదర్శనలో డోస్ పెంచింది. ప్ర‌స్తుతం తెలుగు – తమిళ్ బైలింగ్యువల్ నాయకి కాకుండా.. ఓ రెండు తమిళ్ త్రిష ఖాతాలో సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నాయకి చిత్రానికి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కోసం ఈ చెన్నై బ్యూటీ వేసుకొచ్చిన డ్రస్ చూసినోళ్లకు మతులు పోతున్నాయంటే అతిశ‌యోక్తి లేదు. ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించనంత గ్లామర్ డోస్ తో తెగ అందాల విందు చేసేసింది ఈ సీనియర్ సుందరాంగి. త్రిష ఎక్స్‌పోజింగ్ డోస్ శృతి మించేలా ఉన్నా.. అవ‌కాశాలు రాక‌పోతే మాత్రం అంతాచేసి కూడా వృథానే అని సినీవ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మొత్తంగా చూస్తే త్రిష అలా న‌టించ‌డం మాత్రం అభిమానుల‌కు పండ‌గ‌నే చెప్పాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →