Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Trivendra singh Rao as Uttarakhand CM..

By   /  March 19, 2017  /  Comments Off on Trivendra singh Rao as Uttarakhand CM..

    Print       Email

Trivendra singh Rao as Uttarakhand CM..ఉత్తరాఖండ్ బీజేపీ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావ్ ప్రమాణ స్వీకారం..

ఉత్తరాఖండ్ బీజేపీ శాసన సభా పక్ష నేతగా త్రివేంద్ర సింగ్ రావ్ ఎన్నికయ్యారు. ఆయన చేత డెహ్రడూన్ లో గవర్నర్ కేకే పాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు.త్రివేంద్ర సింగ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. అలాగే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.

InCorpTaxAct
Suvidha

70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. ఎన్నికల్లో బీజేపీ 56 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో సంపూర్ణ మెజార్టీ సాధించినట్లు అయింది. ఇక సీఎం త్రివేంద్ర సింగ్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకి బాగా నమ్మకస్తుడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →