Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

TRS Corporator Bonthu Rammohan Takes Charge as GHMC Mayor..

By   /  February 12, 2016  /  Comments Off on TRS Corporator Bonthu Rammohan Takes Charge as GHMC Mayor..

    Print       Email

Bonthu-Rammohan1

అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం: బొంతు రామ్మోహన్

InCorpTaxAct
Suvidha

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానని బొంతు రామ్మోహన్‌ అన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని అన్నారు. అన్ని విభాగాలతో సమ న్వయం పాటిస్తూ అభివృద్దే లక్ష్యంగా సాగుతామన్నారు. శుక్రవారం ఆయ న జీహెచ్‌ ఎంసీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో బల్దియా లో ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలన్నదానిపై దృష్టి సారిస్తా మని తెలిపారు. గతంలో నేతలు విజన్‌లేని పాలన చేశారని విమర్శలు గుప్పించారు. తాము ఇప్పుడు ఒక విజన్‌తో ముందుకు వెళతామని తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →