Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

TRS Minister KTR wants online voting in elections

By   /  February 4, 2016  /  Comments Off on TRS Minister KTR wants online voting in elections

    Print       Email

ktrఆన్ లైన్ ఓటింగ్ పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి: మంత్రి కేటీఆర్

 

InCorpTaxAct
Suvidha

ఆన్ లైన్ ఓటింగ్ మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును ఆయన హైదరాబాద్ లోని ప్రగతి రిసార్ట్స్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆన్ లైన్ ఓటింగ్ పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అన్నారు.రీసెంట్ గా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంతలా ప్రచారం చేసినా పోలింగ్ మాత్రం తక్కువగా నమోదు అయింది.ఈసీ కేవలం 45 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయినట్లు ప్రకటించింది.ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆన్ లైన్ ఓటింగ్ నిర్వహించే అంశంపై ఆలోచించాలని అన్నారు.కేటీఆర్ వ్యాఖ్యలు చేయగానే.. రాజకీయ వర్గాల్లో ఆన్ లైన్  ఓటింగ్ పై ఆశక్తికరంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →