Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Trump effect in Australia..Racial attacks on Indian..

By   /  March 27, 2017  /  Comments Off on Trump effect in Australia..Racial attacks on Indian..

    Print       Email

racism in australiaఆస్ట్రేలియాపై ట్రంప్ ప్రభావం.. భారతీయుడిపై దాడి..

 

InCorpTaxAct
Suvidha

 

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభావం ఆస్ట్రేలియాపై పడింది. అక్కడ కూడా జాతి విద్వేష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని భారత సంతతి యువకుడు ఒకరు వెల్లడించారు.రీసెంట్ గా ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో కేరళకు చెందిన లీ మ్యాక్స్‌ జాయ్‌ నర్సింగ్‌ చదువుతున్నాడు. అతను పార్ట్‌టైం ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతన్ని నువ్వు ఇండియన్ వి అని తిట్టిపోస్తూ ఓ ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. దీంతో లీ అక్కడి అడ్వర్టైజర్ అనే మీడియా సంస్థకు ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో జాతి విద్వేషాలు బాగా పెరిగాయని తెలిపాడు.తనతో పాటు ఇతర డ్రైవర్లను కూడా వేధిస్తున్నారని చెప్పాడు. కాని ఇక్కడ ఎవరూ ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ చేయడం లేదని చెప్పాడు. తాను తన ఫ్యామిలీతో కాలిసి హోబర్ట్ లో 8 ఏళ్ళుగా ఉంటున్నట్లుగా తెలిపాడు.లాస్ట్ వీక్ గ్లెనోర్చీ ఏరియాలో కారులో తాను వేచి ఉండగా.. ప్రైమరీ స్కూల్‌ కుర్రాడు నోట్లో నీరు నింపుకుని కారు కిటికీ నుంచి తనపైకి ఉమ్మాడని లీ తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →