Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TS Congress leader Komatireddy responded on farmer loan wavier

By   /  February 13, 2018  /  Comments Off on TS Congress leader Komatireddy responded on farmer loan wavier

    Print       Email

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రుణమాఫీ

 

Suvidha
Biryani Pot

 

 

కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల గురించి తన ఉద్దేశ్యాన్ని వివరించారు. తాను నల్గొండ నుంచి పార్లమెంటు బరిలో నిలుస్తానని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. నల్గొండ పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలను ఖచ్చితంగా గెలిచితీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు.
ప్రభుత్వం రైతులను భిక్షగాళ్లలా చూస్తోందని అన్నారు. కాలుష్యం వెదజల్లే థర్మల్ ప్లాంట్‌ను దామరచర్లలో ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →