Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TS Congress leader V Hanumantharao arrested..

By   /  March 25, 2017  /  Comments Off on TS Congress leader V Hanumantharao arrested..

    Print       Email

v hanumantha raoకాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అరెస్ట్..

 

InCorpTaxAct
Suvidha

 

 

కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సోమాజీగూడ రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ధర్నా చేపట్టారు. దీంతో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను గోషా మహల్ పీఎస్ కు తరలించారు.
3 రోజుల క్రితం అసెంబ్లీ ప్రాంగణంలో ఓ పోలీస్ అధికారిని తాను తిట్టానని తనపై అసత్య ఆరోపణలు చేశారని వీహెచ్ అన్నారు. ఈ మేరకు తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఇందులో భాగంగా ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు. తాను ఎవరిని తిట్టలేదని అన్నారు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →