Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

TS Minister KTR 100 days plan for GHMC Development..

By   /  February 18, 2016  /  Comments Off on TS Minister KTR 100 days plan for GHMC Development..

    Print       Email

ktr-action plan 2

జీహెచ్ఎంసీ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ వంద రోజుల యాక్షన్ ప్లాన్..!
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి తెలంగాణ మంత్రి కేటీఆర్.. సరికొత్త ప్రణాళికను విడుదల చేశారు. రాబోయే వంద రోజుల్లో ఏమేం చేయాలనుకుంటున్నారో ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రణాళిక గురించి తెలిపారు.

InCorpTaxAct
Suvidha

 

మంత్రి కేటీఆర్ ప్లాన్ లోని ముఖ్యాంశాలు..

* జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలో వెంటవెంటనే బిల్డింగ్ లకు అనుమతులు మంజూరు

* నెల రోజుల్లో భవనాలకు అనుమతులపై వివరాలు వెల్లడి

* 100 రోజుల్లో ఆన్‌లైన్‌ అనుమతుల ప్రాసెస్ కు శ్రీకారం..

* ఈ-ఆఫీస్‌ ద్వారా ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ సిస్టమ్ ఏర్పాటు

* జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డు కమిటీలు, ఏరియా కమిటీ ప్రారంభం

* సలహాలు,కంప్లైంట్స్ కోసం జీహెచ్‌ఎంసీ పోర్టల్‌ ఏర్పాటు

* మే 31లోగా 3.5కోట్ల మొక్కల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు

* మహిళా సంఘాలకు వంద రోజుల్లో రూ.100 కోట్లు విడుదల చేయడం..

* రూ.26 కోట్లతో 40 మోడల్‌ మార్కెట్ల నిర్మాణం

* రూ.30 కోట్లతో జీహెచ్ఎంసీలో నాలాల క్రమబద్ధీకరణ

* రూ.కోటి వ్యయంతో 10 శ్మశాన వాటికల నిర్మాణం

* రూ.20కోట్లతో లేఅవుట్లకు ప్రహరీ గోడలు.. రక్షణ వ్యవస్థ ఏర్పాటు

* యూత్‌క్లబ్‌, అసోసియేషన్ల సహకారంతో జిమ్‌లు ఏర్పాటు

* చెత్త తరలింపునకు 2,500 స్వచ్ఛ ఆటోల ద్వారా సేవలు

* సమస్యలపై ఫిర్యాదుల కోసం హెచ్‌ఎండీఏ పరిధిలో టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు

* జూన్‌ 2 నాటికి వంద రోజుల ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహణ..

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →