Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TS TDP chief L Ramana house arrest due to rally

By   /  January 12, 2018  /  Comments Off on TS TDP chief L Ramana house arrest due to rally

    Print       Email

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ హౌస్ అరెస్ట్

 

Suvidha
Biryani Pot

 

 

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.అలాగే కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉంటున్న మరో టీడీపీ నేత మందాడి శ్రీనివాసరావును కూడా అరెస్ట్ చేశారు. అసలు విషయం ఏమిటంటే.. తెలుగు రైతు అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించాలని టీడీపీ నేతలు భావించారు. అలాగే వంటేరుపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ర్యాలీని అడ్డుకునేందుకు గాను కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Nata Matrimony- @NATA Convention, Philadelphia, PA July 6th to July 8th 2018

Read More →