Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TSR plan for Megastar & Pawan Kalyan multi starrer

By   /  February 5, 2018  /  Comments Off on TSR plan for Megastar & Pawan Kalyan multi starrer

    Print       Email

చిరు, పవన్ మల్టీస్టార్.. ఫ్రెష్ అప్డేట్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రం డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమాలో బిజీగా ఉండగా.. పవన్ ఏకంగా సినిమాలను ఆపేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చాడు.

మరి ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఇప్పట్లో లేదన్నట్టే.. కాని టి.ఎస్.ఆర్ మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని బల్లగుద్ది మరి చెబుతున్నాడు. వరంగల్ పర్యటనలో భాగంగా అక్కడ మీడియాతో మాట్లాడిన సుబ్బిరామిరెడ్డి చిరు, పవన్ మల్టీస్టారర్ పై తన అభిప్రాయం చెప్పారు. అయితే పవన్ సినిమా చేయాలంటే మరో రెండేళ్లు ఆగాలి మరి ఆ తర్వాతనే ఈ మల్టీస్టారర్ ఉంటుంది కాబోలు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →