Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TTV Dinakaran fires on Palaniswamy and Panner Selvam

By   /  January 3, 2018  /  Comments Off on TTV Dinakaran fires on Palaniswamy and Panner Selvam

    Print       Email

రాజకీయంగా అణగదొక్కేందుకు తనపై కుట్రలు చేస్తున్నారు: టీటీవీ దినకరన్

 

InCorpTaxAct
Suvidha

 

తనను అణగదొక్కేందుకు కుట్ర జరుగుతోందని శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ అన్నారు. కేంద్రాన్ని ఉపయోగించుకుని సీబీఐ, ఐటీ దాడులు చేస్తున్నారని అన్నారు. పళనీ స్వామి సర్కారు తనపై కక్ష సాధిస్తోందని అన్నారు. అయితే తాను వారి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. త్వరలోనే జయలలిత ఆశించిన విధంగా పాలన వస్తుందని అన్నారు.

ఆర్కేనగర్ ఉప ఎన్నికలో ఓటర్లు తనకు అఖండ మెజార్టీని కట్టబెట్టారని అన్నారు. దీన్ని అధికారపక్షం జీర్ణించుకోలేకపోతోందన్నారు. అందుకే తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. తనకు మద్దతుగా ప్రజలే కాకుండా అన్నాడీఎంకే కేడర్ కూడా కదులుతోందన్నారు. తనకు వస్తున్న స్పందనను చూసి పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు భయం పట్టుకుందని అన్నారు. ఇదిలాఉంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో వరుదునగర్, వేలూరు, తూత్తుకూడి ప్రాంతాలకు చెందిన పలువురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →