Loading...
You are here:  Home  >  World News  >  Canada News  >  Current Article

Two flights crashed in canada.. 1 dead..

By   /  March 19, 2017  /  Comments Off on Two flights crashed in canada.. 1 dead..

    Print       Email

canada flight crashకెనడాలో గాల్లో ఢీకొన్న రెండు విమానాలు..

కెనడాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రెండు చిన్న విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ ఘటన మాంట్రియల్ కి 20 కి.మీ దూరంలో చోటు చేసుకుంది. అదీ రద్దీగా ఉన్న షాపింగ్ ఏరియాలో జరగడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. ఓ మాల్ పై కప్పుపై ఓ విమానం కూలిపోయంది. మరో విమానం పార్కింగ్ ప్లేస్ లో కూలిపోయింది. విమానం పైలట్ ఒకరు మృతి చెందారు. మరో పైలట్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే షాపింగ్ ఏరియాలో ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

InCorpTaxAct
Suvidha

ఈ రెండు విమానాలు సెస్సానా 152 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ కి చెందినవి. విమానాల ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని కెనడా అధికారులు ప్రకటించారు. అయితే ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. రెండు విమానాలు సెయింట్ హోబెర్ట్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇక 800 మీటర్ల దూరంలో మరో విమానం ఉంది.. కాబట్టి మీరు ఎడమవైపుకు తిరగాలని ఓ పైలెట్ కు టీవీఏ నెట్ వర్క్ తెలిసింది. ఇలా అతనికి రెండు సార్లు చెప్పినట్లుగా టీవీఏ తెలిపింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Tips for Surviving the Coronavirus Pandemic

Read More →