Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Two leading heroines for Varun Tej Next movie

By   /  March 2, 2018  /  Comments Off on Two leading heroines for Varun Tej Next movie

    Print       Email

వరుణ్ తేజ్ సినిమాకు ఇద్దరు హీరోయిన్స్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఘాజి డైరక్టర్ సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఘాజితో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న సంకల్ప్ రెడ్డి వరుణ్ తేజ్ తో కూడా ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడు. సినిమా అంతా స్పేస్ లో ఉంటుందని తెలుస్తుంది. జార్జ్ లో సినిమా మొదలు పెడుతుండగా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉందట.

ఇక సినిమాలో పాటలు లేకుండా కేవలం కథ, కథనాలతోనే నడిపిస్తారట. ముకుందా నుండి తొలిప్రేమ వరకు కొత్త ప్రయత్నాలు చేస్తున్న వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ సినిమాలు కమర్షియల్ సక్సెస్ కొట్టడంతో కెరియర్ మంచి ఊపు మీద నడిపిస్తున్నాడు వరుణ్ తేజ్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA donated Rs 20 Lakhs to Telugu States

Read More →