Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Union Minister Arun Jaitly responded on Amaravathi construction

By   /  January 2, 2018  /  Comments Off on Union Minister Arun Jaitly responded on Amaravathi construction

    Print       Email

అమరావతి నిర్మాణంపై స్పందించిన కేంద్రమంత్రి జైట్లీ

 

Suvidha
Biryani Pot

 

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని పార్లమెంటులో ప్రశ్నించారు. దీంతో జైట్లీ ఆయనకు సమాధానం ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి రూ. 3,324 కోట్ల రుణం ఇచ్చే అంశాన్ని వరల్డ్ బ్యాంకు పరిశీలిస్తోందన్నారు. అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీంతో జైట్లీ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి రూ. 3,324 కోట్లు కావాలని ఏపీ సర్కారు వరల్డ్ బ్యాంకును కోరిందని అన్నారు.

ఈ అంశాన్ని ప్రపంచ బ్యాంకు పరిశీలిస్తోందని తెలిపారు. సంప్రదింపులు పూర్తి అయిన తర్వాత రుణం మంజూరవుతుందని చెప్పారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 1500 కోట్ల మేర ఇచ్చిందన్నారు.

Charter Global
InCorpTaxAct
Swapna

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Sankranti Event… Some records were broken. Few new ones set!

Read More →