Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

UP CM Yogi Adityanath Shock To IAS Officers

By   /  December 15, 2017  /  Comments Off on UP CM Yogi Adityanath Shock To IAS Officers

    Print       Email

ఐఏఎస్‌లకు షాక్ ఇచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి యోగి ఆదిత్యనాథ్‌ గత కొంత కాలంగా దూకుడు బాగా పెంచారు. ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. అటు స్వపక్షం.. విపక్షం నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అంతేకాదు ఐఏఎస్‌ల ల నుంచి సామాన్య ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ చిన్న తప్పు చేసినా భారీ శిక్షలు విధిస్తున్నారు. తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఐఏఎస్‌లకు షాక్ ఇచ్చినట్లు సమాచారం. ప్రతి ఏడాది ఇండియన్‌ అడ్మిన్‌ స్టేటివ్‌ సర్వీస్‌ అధికారుల వారాంతపు కార్యక్రమాలు జరుగుతాయి.

ఆ సమయంలో అధికారులకు నచ్చిన మెను సెట్ చేస్తారు.. ఇక అక్కడ విందులు వినోదాలకు ఏమాత్రం కొదవ ఉండదు. ప్రతి ఏడాది చేపలు, మటన్‌, కోడిమాంసంతోపాటు ఇతర నాన్‌వెజ్‌ ఐటెమ్స్‌ అన్ని కూడా ఉంటాయి. అయితే ఆదిత్యనాథ్‌ ఈసారి కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో వారి మెనూలో అసలు నాన్‌ వెజ్‌ లేకుండా చేశారు. గురువారం ఈ సమావేశాలు ప్రారంభం కాగా పన్నీర్‌ టిక్కా, ప్రైడ్‌ రైస్‌, హాండీ పన్నీర్‌, గులాబ్‌ జామున్‌, గజర్‌కా హల్వా వంటకాలతో సరిపెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని కొంత మంది అధికారులు మీడియా ప్రతినిధులకు తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →