Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Upasana Praises Agnyaathavaasi Movie

By   /  January 12, 2018  /  Comments Off on Upasana Praises Agnyaathavaasi Movie

    Print       Email

అజ్ఞాతవాసి కొణిదెల మ్యాజిక్..!

 

Suvidha
Biryani Pot

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా డివైడ్ టాక్ తో నడుతుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కలక్షన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమాను చూసిన కొణిదెల కోడలు ఉపాసన సర్ ప్రైజ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఉపాసన అక్కడే అజ్ఞాతవాసి సినిమా చూశారని తెలుస్తుంది.

ఇక తనకు ఇక్కడ సినిమా చూసేలా సౌకర్యం కలిగించిన మిస్టర్ సి కు థ్యాంక్స్ అంటూ సినిమా గురించి సింపుల్ గా కొణిదెల మ్యాజిక్ అంటూ కొణిదెల ఇంటి పేరుతో పవన్ పై అభిమానం చాటుకుంది. చిరు కోడలిగా ఉపాసన ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన ట్వీట్స్ తో ఎప్పుడు సర్ ప్రైజ్ చేస్తున్న ఉపాసన ఈ ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ ను అలరించింది.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

American Telugu Convention (ATC) – Dallas, TX

Read More →