Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Usain Bolt makes history in Rio with third successive Olympics 100m gold medal

By   /  August 15, 2016  /  Comments Off on Usain Bolt makes history in Rio with third successive Olympics 100m gold medal

    Print       Email

rio - bold 2మూడోసారి స్వర్ణం సాధించిన జమైకా రన్నర్ ఉసేన్ బోల్డ్..

 

InCorpTaxAct
Suvidha

 

మరోసారి తనకు ఎదురు లేదని జమైకా వీరుడు ఉసేన్ బోల్డ్ నిరూపించాడు. ఒలింపిక్స్‌లో పురుషుల 100 పరుగు పందెంలో సత్తా చాటాడు. వరుసగా మూడోసారి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. బోల్డ్ లక్ష్యాన్ని 9.81 సెకన్లలో చేరుకుని మొదటి స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన ఏస్‌ రన్నర్‌ గాట్లిన్‌ 9.89 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. దీంతో గాట్లిన్ కు రజత పతకం లభించింది.

ఇక.. కెనడాకు చెందిన డి గ్రేస్‌ ఆండ్రీ అయితే 9.91సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. దీంతో ఆండ్రీ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.బోల్డ్ విజయంతో ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా బోల్డ్ స్టేడియంలో కలియదిరిగాడు. స్టేడియంలోని ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఒకనొక దశలో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి సెల్ఫీలు కూడా దిగాడు. బోల్ట్‌ తనదైన శైలిలో విజయ సంకేతం చూపించడంతో స్టేడియంలోని ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →