Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Uttarakhand High Court Sensational judgement on Ganga River

By   /  March 22, 2017  /  Comments Off on Uttarakhand High Court Sensational judgement on Ganga River

    Print       Email

Uttarakhand High Courtగంగానదిని జీవిగా గుర్తించిన ఉత్తరాఖండ్ హైకోర్టు ..

 

InCorpTaxAct
Suvidha

 

 

భారతదేశంలో గంగానదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నది గురించి పలు పురాణాల్లో ప్రస్తావన ఉంది. అంతేకాకుండా ఈ జీవనది ఎన్నో యుగాలుగా ప్రవహిస్తోందని చెబుతారు. ఇంత ఖ్యాతి ఉన్న గంగానదిపై ఉత్తరాఖండ్ హై కోర్టు చారిత్రక ఆదేశాలు జారీచేసింది. గంగానదిని భారత్ లో తొలి జీవిగా గుర్తిస్తున్నామని పేర్కొంది. మనుషులకు ఉన్నటువంటి అన్ని రకాల హక్కులు గంగానదికి కూడా ఉంటాయని పేర్కొంది. అలాగే గంగకు ఉప నది అయిన యమునా నదికి కూడా ఈ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.

గంగానదిని ఎవరూ కలుషితం చేయరాదని సూచించింది. అలా చేస్తే ఓ మనిషి హక్కులకు భంగం వాటిల్లినట్లుగా భావించాలని చెప్పింది. అంతేకాకుండా ఐసీపీ సెక్షన్ కింద కేసులు పెట్టాలని సూచించింది. గంగానదిని శుభ్రం చేసేందుకు గంగా అడ్మినిస్ట్రేషన్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాబోయే తరాలకు ఈ జీవ నదిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. ఇలాంటి తీర్పునే న్యూజిలాండ్ లోని ఓ కోర్టు ఇచ్చింది. అక్కడ ఉన్న వాంగనూయ్ అనే నదిని ఓ జీవిగా ప్రకటించింది. దీంతో ఈ నది జీవిగా హోదాను దక్కించుకున్న తొలినదిగా ఖ్యాతి గాంచింది. అనంతరం ఆ ఖ్యాతి గంగానది, యమునా నదికి వచ్చింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →