Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Valentine’s Day is Age no Bar. Rishi Kapoor Posts a Video That Explains

By   /  February 13, 2016  /  Comments Off on Valentine’s Day is Age no Bar. Rishi Kapoor Posts a Video That Explains

    Print       Email

rishi-kapoor1ప్రేమించుకోవడానికి వయసుకు సంబంధం లేదు: రిషి కపూర్

 

InCorpTaxAct
Suvidha

ప్రేమికుల రోజున హడావుడి అంతా యూత్ దే అని అందరూ భావిస్తారు.కాని ప్రేమించుకోవడానికి వయసుకు ఏమిది సంబంధం అని బాలీవుడ్ యాక్టర్ రిషి కపూర్ ప్రశ్నిస్తున్నారు. లవ్ కి వయసుతో సంబంధం లేదని ఓ వృద్ధ జంట నిరూపిస్తోందని ఆయన చెబుతున్నారు . 54 ఏళ్లు కలిసి జీవించిన ఓ ఈ జంటను అందరూ చూసితీరాలని రిషి అంటున్నారు. మనందరి జీవితంలోనూ ఆ వయసు వస్తుందని అంటూ యూట్యూబ్‌ ఛానల్‌లోని ఓ వీడియోని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు రిషికపూర్‌.

కాట్‌ ఇన్‌ యాక్షన్‌ పేరుతో ఉన్న ఈ వీడియోలో పెళ్లై 50 ఏళ్ళు దాటిన ఓ జంట కనిపిస్తుంది. ఇద్దరూ ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు పట్టించుకోవడం, పనుల్లో పరస్పరం సాయం చేసుకోవడం, మందులు వేళకు వేసుకునేలా చూడడం, మంచి ఆహారం తీసుకునేలా చూడడం… ఇవే వారి ప్రాధాన్యతాంశాలు. ఇప్పటికీ ఒక్కపని కూడా సరిగా చేయనని నా భార్య అంటుంది … అని నవ్వుతూ చెప్తాడు ఆ భర్త. అయినా తమ బంధం దృఢంగానే ఉందని అంటున్నారు. మీకు జీవిత కాలపు వాలంటైన్‌ కావాలంటే ఈ వీడియో చూడండి… బంధంలో ఉండాల్సిన వేమిటో అర్థం చేసుకోండి.. అంటు న్నారు రిషికపూర్‌.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →