Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Vasantha Panchami Celebrations In Basara..

By   /  February 13, 2016  /  Comments Off on Vasantha Panchami Celebrations In Basara..

    Print       Email

basara2

బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..

InCorpTaxAct
Suvidha

 

ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసరలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభ వంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా శనివారం బాసర కాస్తా అక్షర బాసరగా మారిపోయింది. ఇక్కడ మూడు రోజుల పాటు వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవ రోజు అమ్మవారి పుట్టిన రోజు ఘడి యలు ఉండటంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారు జామునే వేద పండితులు అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ నిర్వహించారు. దీంతో పాటు ఉదయం 5 గంటల ప్రాంతంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఇదిలాఉండగా.. వేడుకల సందర్భంగా సు దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకల సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు సేవలు అందించారు. అలాగే ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు కూడా భక్తులకు తమవంతు సేవలు అందించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →