Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Veerappa Moily slams BJP govt, says Jadhav kin episode a ‘diplomatic failure’

By   /  December 27, 2017  /  Comments Off on Veerappa Moily slams BJP govt, says Jadhav kin episode a ‘diplomatic failure’

    Print       Email

కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

మానవతా ధృక్పథంతోనే కులభూషణ్‌ జాదవ్‌ను చూసేందుకు అతడి కుటుంబసభ్యులకు అనుమతినిచ్చాం అంటూ డప్పుకొట్టుకుంటున్న పాక్ ప్రభుత్వం.. ఈ క్రమంలో జాదవ్ కుటుంబసభ్యులకు నరకాన్నిచూపించిన విషయం తెలిసిందే. జాదవ్ భార్య చేత మంగళసూత్రం, బొట్టును కూడా తీసేయించడమే కాకుండా ఆయన తల్లి, భార్య పై అక్కడి మీడియా అనుచిత వ్యాఖ్యలు చేసింది.

పాకిస్థాన్ చెరలో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ తల్లి, భార్యకు పాకిస్థాన్ చేసిన ఘోర పరాభవంపై కాంగ్రెస్ మండిపడింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించింది. ఈ విషయంలో విదేశాంగ శాఖ విఫలమైందని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ విమర్శించారు. ఈ విషయంలో దౌత్యపరంగా కేంద్రం, విదేశాంగ శాఖ విఫలమైందన్నారు. పాకిస్థాన్‌తో ముందే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గానీ, ప్రధాని మోదీ గానీ చర్చించాల్సిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ మరో నేత మనీశ్ తివారీ పాకిస్థాన్ వైఖరిపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →