Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Venkatesh and Kishore Tirumala Next titled as Aadavallu Meeku Joharlu

By   /  August 8, 2016  /  Comments Off on Venkatesh and Kishore Tirumala Next titled as Aadavallu Meeku Joharlu

    Print       Email

venkatesh 1‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అంటున్న స్టార్ హీరో..!

 

InCorpTaxAct
Suvidha

 

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి విశిష్ట స్థానం ఉంది. ఇక.. ఆయనకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అలాగే వెంకీకి ఆడవాళ్లంటే చాలా గౌరవం కూడా ఉంది. ఈ విషయం ఆయన సినిమా టైటిల్లే వెల్లడిస్తాయి. లక్ష్మీ, తులసి అంటూ ఆడవాళ్ళ పేర్లతో ఆయన సినిమాల్లో నటించారు. అంతేకాదు.. ఆయా సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఓ అడుగు ముందుకేసి ఏకంగా లేడీ డైరెక్టర్లకు కూడా అవకాశం ఇచ్చాడు వెంకీ. ఈ ప్రయత్నం ఇప్పటివరకు ఏ స్టార్ హీరో చేయకపోవడం గమనార్హం.

ఇప్పుడు కూడా ఆడవాళ్ళ మీద గౌరవంతో తన తాజా సినిమాకు ఓ నయా టైటిల్ సెలెక్ట్ చేయించాడు. ‘నేను శైలజ’ ఫేం కిశోర్ తిరుమల డైరెక్షన్ లో నటించబోయే చిత్రానికి ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే టైటిల్ ను పెట్టించాడు. వెంకటేష్ కు ఆడవాళ్ళంటే గౌరవంతో పాటు లేడీ టైటిల్స్ కలిసిరావడం.. దర్శకుడికి కూడా అమ్మాయి పేరు సెంటిమెంట్ ఉండటంతో.. ఈ టైటిల్ ను ఖరారు చేసినట్లు టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో ఇంకో విశేషం కూడా ఉంది. వెంకీ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ తో ఈ చిత్రంలో రొమాన్స్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →