Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Venkatesh Cameo Role In Pawan Kalyan Agnathavasi Movie

By   /  December 27, 2017  /  Comments Off on Venkatesh Cameo Role In Pawan Kalyan Agnathavasi Movie

    Print       Email

అజ్ఞాతవాసిలో అతను ఉన్నాడు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబోలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సర్ ప్రైజ్ కెమియో రోల్ ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రం డైరక్షన్ లో వెంకటేష్ మొదటిసారి చేస్తున్నాడని చెప్పాలి. మాటల రచయితగా ఉన్న త్రివిక్రం వెంకటేష్ కు సూపర్ హిట్స్ ఇచ్చాడు. అజ్ఞాతవాసిలో వెంకటేష్ 4 మినిట్స్ రోల్ ఉంటుందట.

వెంకటేష్ వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. అజ్ఞాతవాసిలో ఖుస్బు కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుంది. వెంకటేష్, పవన్ ఆల్రెడీ గోపాల గోపాలలో నటించారు. మరోసారి ఈ ఇద్దరు స్క్రీన్ పై మెరవనున్నారు. మరి ఈ కలయిక సినిమాకు ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →