Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Venkatesh did not Tocuh “Touch Chesi Chudu”

By   /  February 5, 2018  /  No Comments

    Print       Email

ఆ సినిమా వెంకటేష్ చేయాల్సిందా..!

 

InCorpTaxAct
Suvidha

 

 

కొన్ని సినిమా కథలు ఒక హీరో విని ఆయన కాదంటే మరో హీరో దగ్గరకు వెళ్తాయి. అయితే విక్టరీ వెంకటేష్ మాత్రం కాస్త కొత్తగా తన అన్న సురేష్ బాబు విన్న తర్వాతే తన దగ్గరకు రానిస్తాడు. సురేష్ బాబు కథ ఓకే చేస్తేనే వెంకీ కథ వింటాడని టాక్. అయితే ఇది వెంకటేష్ కు మేలు చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ సినిమా రిజల్ట్ చూసి వెంకటేష్ షాక్ అయ్యాడని తెలుస్తుంది. శుక్రవారం రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన టచ్ చేసి చూడు వెంకటేష్ చేయాల్సిందట.

డైరక్టర్ విక్రం సిరి మొదట ఈ కథను వెంకటేష్ కే వినిపించాలని చూశాడట. అయితే ముందు ఫార్మాలిటీ ప్రకారం సురేష్ బాబు ఆ కథ విన్నాడట. కథ మరి పాతగా ఉందని చెప్పాడట. వెంకటేష్ కు డైరక్టర్ కథ చెప్పకుండానే క్యాన్సిల్ చేశాడు. ఆ తర్వాత రవితేజ టచ్ చేసి చూడు చేశాడు. ఈ సినిమా రవితేజ కెరియర్ లో ఓ భారీ డిజాస్టర్ అని చెప్పొచ్చు. డెబ్యూ డైరక్టర్ కు ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టే మాస్ రాజాకు ఈసారి పెద్ద్ షాకే తగిలిందని తెలుస్తుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AP CM Y.S. Jagan’s Dallas meeting is a grand success!

Read More →