Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Venkatesh Krish movie title as Aham Brahmasmi

By   /  February 23, 2018  /  Comments Off on Venkatesh Krish movie title as Aham Brahmasmi

    Print       Email

అహం బ్రహ్మస్మి వెంకటేష్ తోనా..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

గమ్యం సినిమా నుండి ప్రత్ సినిమాను ఓ నూతన ఉత్సాహంగా చేస్తున్న క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలయ్య 100వ సినిమా ఎలా ఉండాలని ఊహించారో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా శాతకర్ణి తీశారు. ఇక ఈ సినిమా తర్వాత ఝాన్సి లక్ష్మి భాయ్ తో మణికర్ణిక సినిమా చేస్తున్నాడు క్రిష్.

ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ అహం బ్రహ్మస్మి సినిమా చేస్తున్నాడట. నిన్నటిదాకా వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమా వస్తుందని వార్తలు రాగా ఈ సినిమా టైటిల్ వెంకటేష్ కోసం అనుకున్నదని తెలుస్తుంది. క్రిష్ కథ అహం బ్రహ్మస్మి టైటిల్ కచ్చితంగా క్రిష్ మరో అద్భుతానికి నాంధి పలికాడని అనిపిస్తుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన డీటేల్స్ తెలుస్తాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →