Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Venkatesh Rana Doing Web Series

By   /  December 26, 2017  /  Comments Off on Venkatesh Rana Doing Web Series

    Print       Email

వెంకీ.. రానా.. ఓ వెబ్ సీరీస్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

దగ్గుబాటి వారసులు ఇద్దరూ. విక్టరీ వెంకటేష్, రానా కలిసి సినిమా చేస్తారని ఎన్నాళ్ల నుండో వినిపిస్తున్న మాటే. ఈ మల్టీస్టారర్ కు వారు సిద్ధంగా ఉన్నా సరైన కథ దొరక్క ఇద్దరు వెనక్కి తగ్గారు. అయితే వెంకీ, రానా కలిసి ఓ వెబ్ సీరీస్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఎం.ఆర్. రమేష్ డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రానా సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ చేస్తున్నాడు.

ఇప్పుడు వెంకటేష్ కూడా ఈ వెబ్ సీరీస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తేజ డైరక్షన్ లో సినిమా చేస్తుండగా.. ఆ తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక రానా ప్రస్తుతం 1947 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఇయర్ బాహుబలి-2, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో అలరించాడు రానా.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →