Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Venkatesh rare photo..

By   /  August 11, 2016  /  Comments Off on Venkatesh rare photo..

    Print       Email

venkatesh 1ఈ ఫోటోలో ఉన్నది ఎవరు..? గుర్తుపట్టారా..?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఈ ఫోటో చూస్తే ఇప్పటి ఫొటో కాదు అన్నది అందరికి తెలిసిపోతుంది. విక్టరీ వెంకటేష్ యంగ్ హీరోగా ఉన్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఇందులో వెంకీ ఓ చిన్న బాబును ఎత్తుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఆ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా..?

వెంకటేష్ కొడుకు అర్జున్ అనుకుంటున్నారా. అయితే మీరు పొరబాటుపడినట్లే. మరికొందరు ఆ ఫొటో ఉన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు అని అనుకుంటున్నారు. ఎందుకంటే.. రామానాయుడు ఫ్యామిలీకి, కృష్ణ ఫ్యామిలీకి మంచి స్నేహం ఉంది. అసలు వెంకటేష్ ను హీరో చేయమని సలహా ఇచ్చింది కూడా కృష్ణగారేనట. దగ్గుబాటి, ఘట్టమనేని కుటుంబాల మధ్య స్నేహం ఎప్పటినుంచో కొనసాగుతోంది. అప్పుడప్పుడు రెండు కుటుంబాలు కలుసుకునేవట కూడా. ఇదంతా తెలిసిన వారు చిన్నప్పుడు మహేష్ ను వెంకీ ఎత్తుకుని ఫొటో తీయించుకున్నారని అనుకుంటున్నారు. అయితే నిజానికి ఈ ఫొటోలో ఉన్నది మహేష్ బాబు కాదు. వెంకటేష్ అన్న కుమారుడు దగ్గుబాటి రాణా అనేది చాలామందికి తెలియని విషయం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →