Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Venky Kudumla got a chance from crazy banner

By   /  February 13, 2018  /  Comments Off on Venky Kudumla got a chance from crazy banner

    Print       Email

ఛలో డైరక్టర్ కు మరో ఛాన్స్..!

Suvidha
Biryani Pot

 

 

 

నాగ శౌర్య, రష్మిక లీడ్ రోల్స్ లో వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఛలో. నాగ శౌర్య స్వీయ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సక్సెస్ అందుకుంది. వారంలోనే ప్రాఫిట్స్ తెచ్చిన ఈ సినిమా డైరక్టర్ టాలెంట్ చూసి అందరు అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే వెంకీ కుడుములకు రాధాకృష్ణ నుండి పిలుపు వచ్చిందట.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో త్రివిక్రం డైరక్షన్ లోనే ఇన్నాళ్లు సినిమాలు వచ్చాయి. ఛలో సినిమా చూసి నచ్చేయడంతో రాధాకృష్ణ వెంకీకి ఆఫర్ ఇచ్చాడట. అంతేకాదు సినిమాకు కొంత అడ్వాన్స్ కూడా అందుకున్నాడని తెలుస్తుంది. మొత్తం మీద నాగ శౌర్య ఛలోతో వెంకీ ఫేట్ మారిపోయిందని తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా ఓ యువ హీరో నటించబోతున్నాడట.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Birthday wishes to legend Ghantasala

Read More →