Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

VH blasts TRS leaders again..

By   /  April 10, 2017  /  Comments Off on VH blasts TRS leaders again..

    Print       Email

v-hanumantha-rao-vhమరోసారి టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేసిన వీహెచ్ ..

 

InCorpTaxAct
Suvidha

 

కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు టీఆర్ ఎస్ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం క్రెడిట్ ను ఆ పార్టీ తన ఖాతాలో వేసుకుంటోందని అన్నారు. కేవలం కేసీఆర్ ఒక్కరివల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాలేదని అన్నారు. దీనివెనుక అమరవీరుల త్యాగం ఉందని అన్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు కూడా చాలా కష్టపడ్డారని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ కోసం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ముందు టీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలని అన్నారు.
దీనికోసం ఆ పార్టీలోకి జంప్ చేసిన తమ పార్టీ మాజీ నేతలను అడగాలని సూచించారు. డీఎస్, కేకే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళిన విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీలో ఉన్న డీఎస్, కేకేలను అడిగితే చెబుతారని అన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. 1969 తెలంగాణ ఉద్యమ కారులను సన్మానించాలని వీహెచ్ డిమాండ్ కోరారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →