Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

VH fires on Kcr on budget..

By   /  March 14, 2017  /  Comments Off on VH fires on Kcr on budget..

    Print       Email

v hanumantha raoమీరేమో దానకర్ణుడు.. బీసీలేమో బిచ్చగాళ్ళా.. కేసీఆర్ ను ప్రశ్నించిన వీహెచ్..

తెలంగాణ బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శలు గుప్పించారు. ఈటెల బడ్జెట్ కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమేనని ఆరోపించారు. ఇది ఎన్నికల బడ్జెట్ అని విమర్శించారు. అయితే వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ లేమీ పనిచేయబోవని అన్నారు. ఈ విషయాన్ని ప్రభత్వం గమనించాలని సూచించారు.బడ్జెట్ పలు వర్గాలకు నిధుల కేటాయింపులపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

InCorpTaxAct
Suvidha

బడ్జెట్ లో బీసీలకు నిధులు కేటాయించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.బర్రెలు, గొర్రెలు కాసుకోవడానికి బీసీల పిల్లలు ఎవర సిద్ధంగా లేరని అన్నారు. అందర చదువుకుని మంచిస్థాయి వెళ్ళాలని భావిస్తున్నారని అన్నారు. మీరేదో పెద్ద దానకర్ణులు.. బీసీలేమో బిచ్చగాళ్ళా అంటూ ప్రశ్నించారు. మహిళలకు ధైర్యం చెబుతున్న ఎంపీ కవిత తెలంగాణ కేబినేట్ లోకి మహిళలను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →