Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Vijay Antony recalls his experience doing a booze song for Dr Salim

By   /  August 22, 2016  /  Comments Off on Vijay Antony recalls his experience doing a booze song for Dr Salim

    Print       Email

vijay antony drunk before shooting in saleem movie 2మందు కొట్టి షూటింగ్ చేశా: విజయ్ ఆంటోనీ

 

InCorpTaxAct
Suvidha

 

 

‘బిచ్చగాడు’గా వచ్చి సూపర్ హిట్ కొట్టాడు తమిళ హీరో విజయ్ ఆంటోని. వాస్తవానికి సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు. తర్వాత పలు సినిమాల్లో నటించి విజయాలు అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘బిచ్చగాడు’ మూవీతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయాలని విజయ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

విజయ్ ఆంటోని హీరోగా సక్సెస్ అయినా సంగీతాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.తాజాగా ‘నంబియార్’అనే మూవీకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఓ టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘సలీమ్’ చిత్రంలోని ఓ సన్నివేశంలో ఏకంగా మందుకొట్టి మరీ నటించానని తెలిపాడు. ‘నంబియార్’ చిత్రంలో యాక్టర్ సంతానం మందు తాగి నటించాల్సిన సన్నివేశంలో బాగా నటించాడని చెబుతూ తన విషయం కూడా బయటపెట్టాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →