లిక్కర్ డాన్ విజయ్ మాల్యా అప్పులు ఇవే..!
లిక్కర్ డాన్ విజయ్ మాల్యాను ఆస్ట్రేలియాలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం ఆయనకు కండీషన్ల మీద బెయిల్ మంజూరు చేసింది. మాల్యా భారత్ లోని 17 బ్యాంకుల కన్సార్టియంకు ఏకంగా రూ.9 వేల కోట్ల మేర కుచ్చు టోపీ పెట్టారు. మాల్యా ఏ బ్యాంకు ఎంత బకాయి పడ్డారో పరిశీలిద్దాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – రూ. 1650 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – రూ. 800 కోట్లు
ఐడీబీఐ బ్యాంక్ – రూ. 800 కోట్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియా – రూ. 650 కోట్లు
కార్పొరేషన్ బ్యాంక్ – రూ. 310 కోట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ – రూ. 150 కోట్లు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ – రూ. 140 కోట్లు
మరో 3 బ్యాంకింగ్ సంస్థలకు – రూ. 603 కోట్లు
మొత్తం – రూ. 6963 కోట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా – రూ. 550 కోట్లు
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – రూ. 430 కోట్లు
ఫెడరల్ బ్యాంక్ – రూ. 90 కోట్లు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ – రూ. 60 కోట్లు
యాక్సిస్ బ్యాంక్ – రూ. 50 కోట్లు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – రూ. 410 కోట్లు
యూకో బ్యాంక్ – రూ. 320 కోట్లు
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.