Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Virat Kohli admits Aggression & Fitness are Key to his Success

By   /  June 29, 2016  /  Comments Off on Virat Kohli admits Aggression & Fitness are Key to his Success

    Print       Email

virat-kohli0019ఫిట్‌నెస్‌..నా స‌క్సెస్‌!

 

InCorpTaxAct
Suvidha

 

టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌న విజ‌యానికి సీక్రెట్ చెప్పారు. గ‌తంలోకంటే మెరుగ్గా రానించ‌డానికి ఏం చేశాడో చెప్పారు. కోహ్లీ బాగా ఆడ‌టానికి కార‌ణం అత‌ని ఫిట్‌నెస్ అట‌.

ఐపీఎల్‌ 2012 తర్వాత ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవాలన్న నిర్ణయం తన కెరీర్‌ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడిందంటున్నాడు. మంచి ఫిట్‌నెస్‌ సాధించడం వల్లే బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుగయ్యానని కోహ్లీ చెబుతున్నాడు. 2012 ఐపీ ఎల్‌ వరకూ ఫిట్‌నెస్‌పై పెద్దగా దృష్టి పెట్టలేద‌ని, ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే దాకా తానేం తినాలి, దానికి తగ్గట్టు ఎంత వర్కవుట్‌ చేయా లనే అంశాలను పట్టించుకోలేద‌ని, ఆ తర్వాతే బాడీపై దృష్టి పెట్టిన‌ట్లు చెప్పారు. అత్యుత్తమ ఫిట్‌నెస్‌ ప్రమాణా లు సాధించేందుకు శ్ర‌మించాన‌ని, ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ అథ్లెట్‌ను కావాలని త‌న కోరిక‌గా చెప్పారు. గతంలో తాను ఫీల్డింగ్‌లో వేగంగా కదల్లేకపోయేవాడిన‌ని, ఇప్పుడు ఏ స్థానంలోనైనా ఫీల్డింగ్‌ చేయగలను అనే ఆత్మ‌స్థైర్యం త‌న‌లో ఉంద‌న్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →