Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Virat Kohli equals Sourav Ganguly record

By   /  February 2, 2018  /  Comments Off on Virat Kohli equals Sourav Ganguly record

    Print       Email

కొహ్లి సెంచరీ.. గంగూలీ రికార్డ్ సమం..!

 

InCorpTaxAct
Suvidha

 

విరాట్ కొహ్లి మరోసారి తన బ్యాటింగ్ పనితనం ఏంటో చూపించాడు. టెస్ట్ సీరీస్ లో కాస్త అటు ఇటుగా ఆడిన కొహ్లి వన్డేలో తన సత్తా చాటాడు. మొదటి వన్డేలో 112 పరుగులు చేసి సెంచరీ కొట్టిన విరాట్ కొహ్లి కెప్టెన్ గా సెంచరీలు కొట్టిన గంగూలి రికార్డుని సమం చేశాడు. ఇప్పటిదాకా వన్డే కెరియర్ లో 33 సెంచరీలు చేసిన విరాట్ కొహ్లి కెప్టెన్ గా 11 శతకాలు బాదాడు.

కెప్టెన్ గా సౌరబ్ గంగూలి కూడా 11 వన్డే శతకాలు చేశాడు. అయితే గంగూలి 142 ఇన్నింగ్స్ లో ఈ రికార్డ్ సృష్టించాడు. కొహ్లి కేవలం 41 ఇన్నింగ్స్ లో అందుకోవడం విశేషం. కొహ్లి పరుగుల వరదకు ఇంతకుముందు క్రీడాకారుల రికార్డులేవి ఆగేలా లేవు. ఇక సీరీస్ విషయానికొస్తే మొదటి వన్డే భారత్ ఘనవిజయం సాధించగా మరో మ్యాచ్ గెలిచి సీరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Covid 19: Boston Doctors message

Read More →