Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Virat Kohli, Mithali Raj named as Wisden’s cricketers of the year

By   /  April 12, 2018  /  Comments Off on Virat Kohli, Mithali Raj named as Wisden’s cricketers of the year

    Print       Email

కోహ్లీకి మ‌ళ్లీ విజ్డ‌న్ అవార్డు

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

* లీడింగ్ విమెన్స్ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా మిథాలి

డెక్క‌న్ అబ్రాడ్‌:  టీమిం డియా కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా రెండో ఏడాది  ప్రతిష్ఠాత్మక  విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 29 ఏళ్ల కోహ్లి గత ఏడాది అన్ని ఫార్మాట్లూ కలుపు కొని 2818 పరుగులు  చేశా డు.  2017లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. రూట్ కంటే కోహ్లి 700కిపైగా పరుగులు ఎక్కువ చేయడం విశేషం.  మహిళా క్రికెటర్ల విషయానికి వస్తే.. మిథాలీ రాజ్ లీడింగ్ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. గత ఏడాది అత్యధిక పరుగులు చేసిన  మహిళా క్రికెటర్‌గా మిథాలీ రికార్డ్ నెలకొల్పింది. వరుసగా ఏడు అర్ధ శతకాలు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీ రికార్డు నెలకొల్పింది కూడా.   విజ్డన్ ఈ ఏడాది ఐదుగురు ఆటగాళ్లను క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది.

గత ఏడాది తమ జట్టుకు వరల్డ్ కప్ అందించిన ముగ్గురు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లకు క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌పై 6 వికెట్లు తీసిన అన్యా శ్రుబోస్లే, ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్, ఆల్‌రౌండర్ నటాలీ సీవెర్‌లు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు.  విండీస్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్, ఎస్సెక్స్ పేసర్ జమీ పోర్టర్‌లు కూడా విజ్డన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →