Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Virat Kohli’s 85* keeps South Africa’s attack at bay

By   /  January 14, 2018  /  Comments Off on Virat Kohli’s 85* keeps South Africa’s attack at bay

    Print       Email

సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ 335 రన్స్

 

InCorpTaxAct
Suvidha

 

టీమిండియా – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో దక్షిణాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ జట్టు 269/6తో రెండవ రోజు ఆటను ప్రారంభించింది. భారత బౌలర్ ఇషాంత్ శర్మ చెలరేగడంతో 335 రన్స్ కు ఆలౌట్ అయింది. మొదటి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 269 రన్స్ చేసింది. ఒకానొక సమయంలో బాగా ఆడుతున్నట్లుగా కనిపించింది. కాని వరుసగా వికెట్లు సమర్పించుకోవడంతో కష్టాల్లో పడింది. రెండవ రోజు ఆటలో సౌత్ ఆఫ్రికాను త్వరగానే ఆలౌట్ చేయడం టీమిండియా సాధించిన ఘనత.

సౌతాఫ్రికా బ్యాటింగ్: మర్ క్రమ్ 94, ఆమ్లా 82, డుప్లెసిస్ 63, ఎల్గార్ 31, డివిలియర్స్ 20

భారత్ బౌలింగ్: అశ్విన్ – 4, ఇషాంత్ – 3, షమి -1

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Today is PV Narasimha Rao’s Jayanthi

Read More →