Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Vishal decided to approach Court for Justice

By   /  December 7, 2017  /  Comments Off on Vishal decided to approach Court for Justice

    Print       Email

న్యాయం కోసం కోర్టుకు వెళ్తా: విశాల్

 

EIS
EnGeniusInc

 

 

తాజాగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతామనుకున్న నటుడు విశాల్‌కు చుక్కెదురైంది. విశాల్‌తో పాటు జయలలిత కోడలు దీపా జయకుమార్, మరికొందరు స్వతంత్ర్య అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై సినీ నటుడు విశాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.

నిన్న ప్రజాస్యామ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విశాల్‌ నామినేషన్‌ను మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా పరిశీలించి తిరస్కరించారు. నాపట్ల ఈసీ వ్యవహరించిన తీరును చూసి షాక్‌ తిన్నాను అని విశాల్‌. అంతేకాదు తన నామినేషన్‌ను బలపరుస్తూ సంతకాలు చేసిన వారిని బెదిరించారని విశాల్‌ ఆరోపించారు. ఉద్దేశపూరితంగానే తన నామినేషన్‌ను తిరస్కరించారని అన్నారు. నామినేషన్‌ తిరస్కరణపై కోర్టును ఆశ్రయిస్తానని, నాయ్యం జరిగేవరకు పోరాడుతానని స్పష్టం చేశారు విశాల్.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Rajiv Gandhi assassination: Perarivalan can’t be released for now, says SC. SC ready to take Rajiv Gandhi murder case from the beginning.

Read More →