Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Want to have a very long innings in Bollywood: Athiya Shetty

By   /  March 30, 2016  /  Comments Off on Want to have a very long innings in Bollywood: Athiya Shetty

    Print       Email

athia setty

బాలీవుడ్ లో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉన్నా: అథియా శెట్టి

InCorpTaxAct
Suvidha

 

 

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి ముద్దుల కూతురుగా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది అథియా శెట్టి. ఈ ఆరడుగుల అందగత్తె ‘హీరో’ మూవీతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇంచుమించుగా ఏడాది దాటిపోతున్నా.. మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళలేకపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు రావడంపై మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.ఇలాంటి ఇండస్ట్రీలో తాను ఉన్నందుకు గర్వపడుతున్నానని చెబుతోంది.

‘అమ్మాయిలు ఆన్‌స్క్రీన్‌ మీదే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌పైనా దూసుకెళ్తారు. సోనమ్‌కపూర్‌.. విద్యాబాలన్‌.. అనుష్కశర్మ.. దీపికా పదుకొణె లాంటి నటీమణులు వారికున్న టాలెంట్‌తో ఇండస్ట్రీలో మార్పుకి పునాది వేశారు. కాబట్టి.. ఈ తరుణంలో నేను ఇండస్ట్రీలో భాగమైనందుకు ఎంతో హ్యపీగా ఫీల్ అవుతున్నా.. ఎందుకంటే ఆన్‌స్క్రీన్‌పైనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌పైనా వారి ప్రాధాన్యత పెరిగింది.’ అని చెప్పుకొచ్చింది.
‘త్వరలో ఓ సినిమా ఒప్పుకోనున్నాను. వీలైనంత త్వరగానే ప్రేక్షకులను మళ్లీ కలుస్తా’ అంటూ స్వీట్ న్యూస్ చెప్పిందీ బ్యూటీ.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →