Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

When Barack Met Michelle: Tika Sumpter on playing the first lady in Southside with you

By   /  February 4, 2016  /  Comments Off on When Barack Met Michelle: Tika Sumpter on playing the first lady in Southside with you

    Print       Email

tika-sumpter-michelle-obama-southside-with-you1ఈమె ఒబామా లవర్..!
ఈమె ఎవరో తెలుసా..? అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒమాబా లవర్..! అలా షాక్ అవ్వకండి.. మీరు చదువుతున్నది నిజమే.. కాకపోతే రియల్ లైఫ్ మాత్రం కాదు..! రీల్ లైఫ్ లో అన్నమాట..ఇందులో ఏమాత్రం కన్ ఫ్యూజన్ లేదు.బరాక్ ఒబామా-భార్య మిషెల్ ల ఫస్ట్ డేట్ ఆధారంగా హాలీవుడ్ లో ‘సౌత్ సైడ్ విత్ యూ’ అనే సినిమాని నిర్మించారు.ఈ మూవీ జనవరి 24 రిలీజ్ అయింది.ఇందులో ఒబామాగా పార్కర్ సేయర్స్ నటించారు.భార్య క్యారెక్టర్ లో మిషెల్ గా టీకా సంప్టర్ కనిపించారు.

1989లో హార్వార్డ్ లా స్టూడెంట్ అయిన ఒబామా.. చికాగో దక్షిణ దిక్కులో ఉన్న ఓ ప్రాంతంలో జరుగుతున్న కమ్యూనిటీ మీటింగ్ లో.. ఫస్ట్ టైమ్ మిషెల్ రాబిన్సన్ ను కలుసుకున్నారు.అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.దీన్నే సినిమాగా తెరకెక్కించారు.రియల్ స్టోరీకి కాస్తంత మసాలా దట్టించి.. తీసిన సినిమా కాబట్టి.. సూపర్ హిట్ అయింది.త్వరలో సినిమా చూస్తానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారని సమాచారం.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →