Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

When Virat Kohli had lost all hope for an Indian win over Australia In WT20

By   /  March 29, 2016  /  Comments Off on When Virat Kohli had lost all hope for an Indian win over Australia In WT20

    Print       Email

22-1429678305-virat-kohli-image-600

నిజానికి ఓడిపోతామనుకున్నాం.. కోహ్లీ ఆశక్తికర వ్యాఖ్యలు..
భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ-20 మ్యాచ్‌లో భారత్ అత్యద్భుత విజయం సాధించింది. ఇక.. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున ఒంటరిపోరాటం చేసి గెలిపించాడు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ. వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో అంతా అయిపోయిందని అభిమానులు ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో కోహ్లీ తనదైన శైలిలో విజృంభించాడు. ఇక ఇండియా ఇంటికే అనుకుంటున్న సమయంలో ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై పులిపంజా విసిరాడు. అత్యద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.

InCorpTaxAct
Suvidha

అయితే ఈ మ్యాచ్ గురించి కోహ్లీ కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా బ్యాటింగ్‌కు దిగిన 10 ఓవర్లలో వికెట్ల పతనం చూసి మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకున్నానని చెప్పాడు. ధోనీ క్రీజులోకి వచ్చేంత వరకూ తాను ఎంతో ఒత్తిడికి లోనయ్యానని చెప్పుకొచ్చాడు. ధోనీ క్రీజులోకి రాగానే ఏం జరుగుతోందో… ఎలా మ్యాచ్‌ను గెలవాలో కూడా తనకు ఏ మాత్రం అర్థం కాలేదని చెప్పుకొచ్చాడు. అయితే తాను టీమ్ కోసం ఆడిన ఆటను గుర్తుతెచ్చుకుంటే ఇప్పుడు తనకు గర్వంగా అనిపిస్తోందన్నాడు. తను ఒత్తిడిని జయించి కూడా ఆడటానికి అభిమానులే కారణమని చెప్పాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →