Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Why 24×7 Security to PM Narendra Modi’s Wife Jashoda

By   /  January 7, 2018  /  No Comments

    Print       Email

మోదీ భార్యకు భద్రత ఎందుకు..?

 

Suvidha
Biryani Pot

 

ప్రధాని మోదీ భార్య యశోదబెన్‌కు జెడ్‌ కేటగిరీ భద్రతను తొలగించి ఆమెకు స్వేచ్ఛనివ్వాలి. లేకుంటే ఆమెను భార్యగా అంగీకరించాలి అని డిమాండ్‌ చేస్తూ అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ పాలెపు సుశీల ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేపట్టారు. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి మొదలుకుని ప్రధాని వరకు భారీగా భద్రత ఉంటుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు వారి కుటుంబీకులకు సైతం గట్టిగానే భద్రత ఉంటుంది.

ప్రధాని తన భర్యా యశోదబెన్‌కు జెడ్ కేటగిరీ భద్రతను కేటాయించడంపై దేశ వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా మోదీ ఏమో యశోదబెన్ తన భార్య కానే కాదంటారు.. ఆమె మోదీకి దూరంగా ఉంటారు కదా.. భార్య కానప్పుడు జెడ్ కేటగిరీ భద్రత ఎందుకు, భద్రత తొలగించు లేదా భార్య అని అంగీకరించు అని డిమాండ్ చేస్తూ అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు డాక్టర్ పాలెపు సుశీల దీక్ష పట్టారు. రిటైర్డ్ టీచర్ అయిన జశోదాబెన్.. మెహసనా జిల్లాలోని ఉంఝా పట్టణంలో నివసిస్తున్నారు. ఆమె భద్రత నిమిత్తం 10 మంది పోలీసుల్ని ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం ఆమె తన పెద్దన్నయ్య వద్దే ఉంటున్నారు.

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TDF Atlanta Bathukamma & Dasara Sambaralu-2018

Read More →