Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Why Pakistan Can Never Beat India in World Cups – Kumar Sangakkara

By   /  March 21, 2016  /  Comments Off on Why Pakistan Can Never Beat India in World Cups – Kumar Sangakkara

    Print       Email

india pak

పక్కా వ్యూహం వల్లే పాక్ పై టీమిండియా గెలుస్తోంది: కుమార్ సంగక్కర

InCorpTaxAct
Suvidha

 

 

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శనివారం ఇండియా – పాక్ మధ్య మ్యాచ్‌లో కోహ్లీ మెరుపులు మెరిపించాడు. దీంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పాక్‌పై వరుసగా పదకొండో సారి గెలుచినట్లు అయింది. అయితే వరుసగా ఇన్నిసార్లు టీమిండియా జైత్ర యాత్ర కొనసాగడానికి చాలా కారణాలు ఉన్నాయని శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుమార్ సంగక్కర అభిప్రాయపడ్డారు. టీమిండియా సరైన వ్యూహం వల్లే ఇన్నిసార్లు విజయం దక్కిందన్నారు. సెలక్షన్ కూడా ఓ పద్ధతి ప్రకారం జరగడం ఇందుకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. పాకిస్థాన్ విషయానికొస్తే సెలక్షన్‌లో ఎన్నో వివాదాలు ఉంటాయన్నారు. అంతేకాకుండా.. సందేహాలతో జట్టులో గందరగోళం నెలకొని ఉంటుందన్నారు. దీంతో ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్నారు. దీనివల్లే పాక్ ప్రతీసారి ఓటమి పాలవుతోందని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →