Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Why Samantha is taking “U” turn!

By   /  May 11, 2016  /  Comments Off on Why Samantha is taking “U” turn!

    Print       Email

Samanthaయూట‌ర్న్ తీసుకున్న స‌మంత‌

 

InCorpTaxAct
Suvidha

 

అందాల తార స‌మంత కొత్త అవ‌తారం ఎత్త‌నుంది. ఇన్నాళ్లు అంద‌చందాల‌ను ఆర‌బోస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకున్న స‌మంతకు ఆ క్యారెక్ట‌ర్లు బోర్ కొట్టిన‌ట్లుంది. అందుకేనేమో ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకుంది. అయితే ఏమాయచేశావే మూవీతో కుర్రకారు ను మాయ చేసింది టాలీవుడ్ బ్యూటీ సమంత ప్ర‌స్తుతం అఆ, బ్ర‌హ్మోత్స‌వం త్వరలో రిలీజ్‌కు కానున్న విషయం తెలిసిందే. వరుస ప్రాజెక్టులతో బిజీబిజీ గా ఉన్న సమంత మరో క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నట్టు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. కన్నడలో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘యూ టర్న్’ మంచి హిట్‌గా నిలిచింది.
స‌మంత ఇప్పుడు ఆ యూటర్న్ తెలుగు రీమేక్ లో నటించనున్నారు. ఈ విషయమై సమంత మాట్లాడుతూ ఇటీవలే నేను బెంగళూరు వెళ్లి యూ టర్న్ మూవీ చూశా. సినిమా చాలా బాగా తీశారు. ఓ మహిళ చుట్టూ తిరిగే కథాంశంతో థ్రిల్లర్‌గా మూవీగా యూ టర్న్ తెరకెక్కింది. నేను ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం అయితే కొత్త అవ‌తారం ఎత్తిన స‌మంత ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం ఆక‌ట్టుకుంటుందో సినిమా విడుద‌లైతే కానీ చెప్ప‌లేం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →