Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Will change Tamilnadu CM..?

By   /  February 22, 2017  /  Comments Off on Will change Tamilnadu CM..?

    Print       Email

palani-swamyత్వరలో తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రి..?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఇటీవలె తమిళనాడులో రాజకీయ సంక్షోభం ముగిసిన విషయం తెలిసిందే. పళనీ స్వామి బలపరీక్షలో విజయం సాధించారు. అంతేకాకుండా మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆయనకు ముఖ్యమంత్రి పదవి మూణ్నాళ్ళ ముచ్చటే అయ్యే అవకాశం ఉందని ముమ్మర ప్రచారం సాగుతోంది. త్వరలో దినకరన్ సీఎంగా అవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే తంగదురై పేర్కొన్నారు.

దిండుగల్‌ జిల్లా నెలకోట ఎమ్మెల్యే తంగదురై 5వ తేదీ నుంచి నియోజకవర్గంలో పర్యటించడం మానుకున్నారు. రీసెంట్ గా ఆయన భారీ పోలీసు భద్రత మధ్య తన ఆఫీసుకు చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ నిర్వాహకుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే సీఎంగా ఎడప్పాడి పళనిస్వామికి మద్దతు తెలిపామని అన్నారు.

సీఎంగా పళనిస్వామి వచ్చిన తర్వాత తాను తన నియోజకవర్గంలో పర్యటించేందుకు వచ్చిన్నట్లుగా చెప్పారు. అయితే తాను పోలీసులను ఎలాంటి భదత్ర అడగలేదని తేల్చి చెప్పారు. మాజీ సీఎం జయలలిత హయాంలోనే దినకరన్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండేవారని చెప్పారు. ఆయన త్వరలో సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందన్నారు.అదే జరిగితే పళనీస్వామికి పదవి పోయే ముప్పు త్వరలోనే పొంచి ఉందని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →