Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Will concerntrate on youth skills,says Venkaiah Naidu

By   /  April 2, 2017  /  Comments Off on Will concerntrate on youth skills,says Venkaiah Naidu

    Print       Email

Hyderabad: The Union Minister for Urban Development, Housing and Urban Poverty Alleviation, and Parliamentary Affairs, M. Venkaiah Naidu addresses a press conference in Hyderabad, on March 15, 2015. (Photo: IANS)

యూత్ స్కిల్స్ పెంపుపై దృష్టిపెట్టాం: వెంకయ్య నాయుడు

InCorpTaxAct
Suvidha

 
ప్రభుత్వరంగంలో క్రమంగా అవకాశాలు సన్నిగిల్లాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అందువల్ల యువతకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. అలా వారి స్కిల్స్ ఇంప్రూవ్ మెంట్ కి చర్యలు తీసుకుంటామన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్‌లో కొత్త భవనాలను సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం భారత్ మాత్రమేనని అన్నారు.

అందువల్ల అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే సాధ్యమయ్యే పని కాదని అన్నారు. యువత నైపుణ్యం పెంచుకుని ప్రవైట్ సెక్టార్ లో ఉద్యోగాలు దక్కించుకోవాలని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌కు ఏపీజే అబ్ధుల్ కలామ్ పేరు పెట్టినందుకు ట్రస్ట్ సభ్యులను అభినందించారు. అబ్ధుల్ కలామ్ దేశానికి మంచి మార్గం చూపించారని అన్నారు. అలాగే యూత్ లో స్పూర్తిని నింపారని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →