Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Will condutct AP assembly sessions in Amaravathi, says Speaker Kodela

By   /  February 19, 2017  /  Comments Off on Will condutct AP assembly sessions in Amaravathi, says Speaker Kodela

    Print       Email

kodela-siva-prasadఅమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ కోడెల

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలను నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాద రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. మార్చి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని అన్నారు. ఫస్ట్ టైమ్ అమరావతిలో నిర్వహించే సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను అమరావతిలోనే నిర్వహిస్తామని తెలిపారు.

తెలంగాణలో ఇప్పటివరకు నాలుగు సార్లు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించామని చెప్పారు. ఈ నెలాఖరులోగా ఏపీ అసెంబ్లీ ఉద్యోగులు అమరావతి వెళ్తారని తెలిపారు. అక్కడ వారికి అవసరమైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. గత అసెంబ్లీ వర్షకాల సమావేశాలను అమరావతిలోనే నిర్వహించాలని భావించామన్నారు. కాని సరైన వసతులు లేకపోవడంతో వెనకడుగు వేయాల్సి వచ్చిందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →