Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Will fights for religion reservations – BJP MLA Lakshman

By   /  March 19, 2017  /  Comments Off on Will fights for religion reservations – BJP MLA Lakshman

    Print       Email

bjp-mla-lakshmanమతపరమైన రిజర్వేషన్లపై పోరాటం చేస్తాం: బీజేపీ నేత లక్ష్మణ్

మత పరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ విషయం తాము పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ కు ఈ విషయం తెలిసినా మొండిగా ముందుకు వెళ్తోందని అన్నారు.గతంలో బీఆర్ అంబేద్కర్ కూడా వీటిని వ్యతిరేకించారని అన్నారు.అంబేద్కర్ ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.

InCorpTaxAct
Suvidha

మతపరమైన రిజర్వేషన్ల విషయంలో తాము పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 24న బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ చేపడతామన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆయన విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు.ఇప్పుడు కొత్త అంశాలను తెరపైకి తెస్తోందన్నారు. టీఆర్ఎస్ సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →