Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Will N.Kishore kumar joins into TDP..

By   /  April 11, 2017  /  Comments Off on Will N.Kishore kumar joins into TDP..

    Print       Email

nallari kishore kumar reddyసైకిల్ ఎక్కనున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు..

 

InCorpTaxAct
Suvidha

 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారీ కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి సైకిల్ ఎక్కబోతున్నారని సమాచారం. ఈ మధ్యనే నల్లారి సోదరుల తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, టీడీపీ నేత అమర్ నాథ్ రెడ్డి , జడ్సీ చైర్మన్ గీర్వాణీ నల్లారి సోదరులను కలిసి పరామర్శించారు. అలాగే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీలో చేరాలని పిలిచారని సమాచారం. ఇక కిషోర్ కూడా ఈ విషయంలో ఆశక్తిగానే ఉన్నారని సమాచారం.
నల్లారి కిషోర్ కుమార్ కి కూడా టీడీపీలోకి చేరాలని ఉందని ముమ్మర ప్రచారం సాగుతోంది. అయితే తనకు రాజంపేట ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన కోరారట. అలాగే టీటీడీ చైర్మన్ పదవిని కూడా కోరారట. ఈ మేరకు రాజకీయ వర్గాల్లో ముమ్మర ప్రచారం సాగుతోంది. అయితే ఎంపి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సుముఖంగానే ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →